Vijay Varma: నా దేవత త‌మ‌న్నాకి అంకితం

Vijay Varma: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. (tamanna) విజ‌య్ వ‌ర్మ డేటింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏషియ‌న్ ఎకాడెమీ క్రియేటివ్ అవార్డ్స్ కార్యక్ర‌మంలో ద‌హాడ్ వెబ్ సిరీస్‌కు గానూ విజ‌య్ వ‌ర్మ‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు వ‌రించింది. ఈ విష‌యాన్ని విజ‌య్ వ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డిస్తూ అవార్డ్‌ను త‌న దేవ‌త త‌మ‌న్నాకు అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు.