Jason Sanjay: విజ‌య్ కొడుకు ఎంట్రీ..!

త‌మిళ స్టార్ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (thalapathy vijay) కుమారుడు జేసన్ సంజ‌య్ (jason sanjay) కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసాడు. జేసన్ న‌టించ‌బోయే మొద‌టి సినిమాను ప్ర‌తిష్ఠాత్మ‌క లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ (lyca productions) ప్రొడ్యూస్ చేయ‌నుంది. కాక‌పోతే.. జేస‌న్ న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంలేదు. ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. (jason sanjay)