Venkatesh: “ఇవే వ‌ద్దు అనేది”

Venkatesh: వెంకీ మామ మ‌న‌సు బంగారం. టాలీవుడ్‌లో హేట‌ర్స్ లేని హీరోల్లో వెంక‌టేష్ ఒకరు. ఆయ‌నది ఎంత మంచి మ‌న‌సో.. ఎంత క‌లుపుగోలు త‌నంతో ఉంటారో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. వెంక‌టేష్ న‌టిస్తున్న సైంధ‌వ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వెంకీ మామ ఓ ప్రెస్ మీట్‌కు వెళ్లారు. మీడియా వాళ్ల‌కు ఒక ర‌క‌మైన కుర్చీలు వేసి వెంకటేష్‌కు మాత్రం స్పెష‌ల్ కుర్చీ వేయించారు. అది చూసిన వెంక‌టేష్‌.. ఇవే ఇవే వ‌ద్దు అనేది అంటూ ఆ కుర్చీ తీయించేసి త‌న‌కు కూడా సాధార‌ణ కుర్చీ వేసేంత వ‌ర‌కు కూడా ఇంట‌ర్వ్యూ స్టార్ట్ అవ్వ‌నివ్వ‌లేదు.