Varun Lavanya: కాబోయే కపుల్ కాఫీ డేట్..!
Hyderabad: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. (varun tej) తనకు కాబోయే శ్రీమతి లావణ్య త్రిపాఠితో (lavanya tripathi) కలిసి కాఫీ డేట్‌కు వెళ్లారు. వారితో పాటు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక (niharika konidela) కూడా ఉన్నారు. ఈ ఫొటోలను లావణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఫారిన్ వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు వరుణ్ తీసిన తన ఫొటోలను లావణ్య ఒక్కొక్కటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. బహుశా వరుణ్ (varun tej) సినిమా షూటింగ్‌లకు వెళ్లినప్పుడల్లా లావణ్య (lavanya tripathi) కూడా తోడుగా వెళ్తున్నట్లున్నారు.

