Ustaad Bhagat Singh: ఫ‌స్ట్ గ్లింప్స్‌కే.. బ‌ద్ద‌లైపోయిందిగా..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్(ustaad bhagat singh) ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్ మ‌ళ్లీ పోలీస్ గెట‌ప్‌లోనే క‌నిపించారు. చాయ్ గ్లాస్ ప‌ట్టుకుని ఈసారి పెర్ఫామెన్స్ బ‌ద్ద‌లైపోత‌ది అంటూ ప‌వ‌న్ చెప్పే మాస్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది. అయితే గ్లింప్స్‌ని బ‌ట్టి చూస్తే.. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను ఇంకాస్త కొత్త‌గా చూస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌ద్ద‌ల‌వుతుందో లేదో అక్టోబ‌ర్‌లో తెలిసిపోతుంది.