Urvashi Rautela: పోస్ట్ మార్చేసిందిగా…!

Mumbai: ఫైన‌ల్లీ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల (urvashi rautela) తన పోస్ట్‌ను ఎడిట్ చేసేసింది. మొన్న జ‌రిగిన బ్రో (bro) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన ఊర్వ‌శి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి ప్ర‌స్తావిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అని రాసేసింది. దాంతో అంతా షాకయ్యారు. ఈపాటి చాలా హిందీ, ఇంగ్లీష్ వెబ్‌సైట్లు కూడా వార్త‌లు రాసేసిన చాలా సేప‌టి తర్వాత ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసింది.