Devara: కీల‌క సీన్లు.. పాట‌లు

Devara: దేవ‌ర‌కు సంబంధించి ఓ కీల‌క అప్డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేవ‌ర టీం గోవాలో ఉన్నారు. అక్క‌డ స‌ముద్రం దగ్గ‌ర కీల‌క సీన్లు, ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోఎన్టీఆర్ (JR NTR) స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.