Tanikella Bharani: అల్లు అర్జున్.. త‌గ్గ‌క్క‌ర్లా…!

అల్లు అర్జున్.. (allu arjun) త‌గ్గ‌క్క‌ర్లా అంటూ బ‌న్నీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు త‌నికెళ్ల భర‌ణి (tanikella bharani) . పుష్ప  (pushpa) సినిమాకు గానూ 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును అల్లు అర్జున్ (national film awards) సొంతం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌నికెళ్ల భ‌ర‌ణి బ‌న్నీ కోసం ఓ క‌విత రాసారు. అర్జునుడై గురిపెట్టెను అల్లు త‌న విల్లు.. శ‌తాబ్దాల తెలుగువాళ్ల బాకీ ఇక చెల్లు అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచేసారు. 68 ఏళ్లుగా జాతీయ చ‌ల‌న చిత్ర పురస్క‌రాలు ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు న‌టుడికీ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాలేదు. ఆ రికార్డ్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు.