Vijay GOAT Movie: విజ‌య్ సినిమాకు మేక‌ను తీసుకెళ్లిన త‌మిళ న‌టుడు

tamil actor cool suresh takes a goat to Vijay GOAT Movie

Vijay GOAT Movie: ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా పేరు గోట్ కావ‌డంతో గోట్ అంటే అర్థం తెలీని త‌మిళ న‌టుడు కూల్ సురేష్‌.. మేక పిల్ల‌ను తీసుకుని సినిమా చూడ‌టానికి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

watch video here