Syamala Devi: క‌ల్కి సూప‌ర్ హిట్.. పవ‌న్ ఫ్యాన్స్‌కి నా ధ‌న్య‌వాదాలు

Syamala Devi thanked prabhas and pawan kalyan fans

Syamala Devi: ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింద‌ని.. ఈ సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్‌ని చేసినందుకు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటున్నాన‌ని అన్నారు ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి. సినిమా త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. 100 మంది రెబెల్ స్టార్స్ క‌లిస్తే ఒక ప్ర‌భాస్ అని ఆమె త‌న కుమారుడిని ఆకాశానికెత్తేసారు. సినిమాను హిట్ చేసిన వారికి పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.