Sushmita Sen: నా కూతుళ్లు సెక్స్‌లో ఎక్స్‌ప‌ర్ట్స్

Sushmita Sen reveals shocking details about her daughters

Sushmita Sen: బాలీవుడ్ బ్యూటీ సుష్మితా సేన్ త‌న కుమార్తెల గురించి షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. సుస్మిత చాలా చిన్న వ‌య‌సులోనే ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో సుష్మిత సెక్స్ ఎడుకేష‌న్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న పిల్ల‌ల‌కు సెక్స్ గురించి బోధించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈ విష‌యంలో వారిద్ద‌రూ ఎక్స్‌ప‌ర్ట్స్ అయిపోయార‌ని చెప్ప‌డం వివాదాస్ప‌దంగా మారింది.

“” నా పిల్ల‌ల‌కు శృంగారం గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నా పెద్ద కూతురు బ‌యాల‌జీ స్టూడెంట్. కాబ‌ట్టి త‌న‌కు ఈ అంశంలో టెక్నిక‌ల్ ప‌దాల‌న్నీ తెలుసు. నేను మా అమ్మ‌తో సెక్స్ గురించి ఏ విధంగా మాట్లాడేదాన్నో నా పిల్ల‌ల‌తో కూడా అలాగే మాట్లాడ‌తాను. కానీ ఈ విష‌యంలో నేను వారికి ప్ర‌త్యేకించి నేర్పించాల్సిన‌వి ఏమీ లేవు “” అని తెలిపారు. సుష్మిత వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో దుమారం రేపాయి. ఏడాదికో ప్రియుడిని మార్చే వాళ్ల నుంచి ఇలాంటివి త‌ప్ప ఇంకేమీ ఆశించ‌లేం అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.