Suresh Babu: రాజ‌కీయాల‌కు మేం దూరంగా ఉంటేనే బెట‌ర్

TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌పై ఎందుకు సినిమావాళ్లు స్పందించ‌డంలేదు అని అడ‌గ్గా.. నిర్మాత సురేష్ బాబు (suresh babu) స్పందించారు. సినిమా వాళ్లు రాజ‌కీయాల్లో, మ‌త‌ప‌ర‌మైన అంశాల్లో త‌ల‌దూర్చ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని తెలిపారు. రోజూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ కూర్చోలేమ‌ని తెలిపారు.