Siddharth: యానిమల్ చూస్తారు కానీ నా సినిమా చూడరా?
Siddharth: తాను నటించిన చిన్నా సినిమా చూడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ.. రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాను చూసేందుకు మాత్రం థియేటర్లకు పోటెత్తారని అన్నారు సిద్ధార్థ్. చాలా మందికి మగవారికి చిన్నా సినిమా నచ్చలేదని.. అలాంటివారికి యానిమల్ సినిమా మాత్రం చాలా నచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇలా యానిమల్ లాంటి సినిమాను ప్రోత్సహించి చిన్నా లాంటి మెసేజ్ ఉన్న సినిమాలను పట్టించుకోకపోతే సమాజం ఎటుపోతుందో అర్థమవుతోందని ఆయన ఓ అవార్డు ఫంక్షన్లో వెల్లడించడం వైరల్గా మారింది.