ప్రభాస్ పెళ్లి ఫిక్స్.. త్వరలో వివరాలు చెప్తాం
Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరోసారి స్పందించారు ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి. నిన్న విజయవాడలోని ఓ ఆలయాన్ని శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆమె ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు. ఓ సంబంధం కుదిరిందని.. త్వరలో అన్ని వివరాలను తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపారు.