Shruti Haasan: “నా పరువు తీయాలనుకున్నారు.. వర్కవుట్ కాలేదు”
Shruti Haasan: సలార్ (salaar) రిలీజ్‌కి ముందు శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో తన తాగుడు అలవాటు గురించి రాసి పరువు తీయాలనుకుంటారని.. కానీ ఇప్పుడు అది వర్కవుట్ కావడంలేదని పోస్ట్‌లో పేర్కొన్నారు. దేవుడు దయ తనపై ఉందని.. ఇలా తప్పుడు ఆర్టికల్స్ రాసి తనను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నవారికి వర్కవుట్ అవ్వడంలేదని తెలిపారు. ఆంగ్ల మీడియా వర్గాల్లో ఇలా ఒక నటి గురించి తప్పుగా రాయించి డబ్బులు ఇస్తుంటారు. బహుశా వారి గురించే చెప్తున్నారేమో..!