Sandeep Reddy Vanga: ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి దె****

Sandeep Reddy Vanga: వామ్మో వాయ్యో… కుర్చీ డైలాగ్‌ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కూడా వాడేసారు. ఆయ‌న తీసిన యానిమ‌ల్ (animal) సినిమా గురించి నెగిటివ్‌గా రాసిన ఓ మ్యాగ‌జీన్‌కు ఈ డైలాగ్‌తో నోరుమూయించారు. ది ప్రింట్ ఇండియా అనే ఆంగ్ల వెబ్‌సైట్ 2023లో రిలీజ్ అయిన టాప్ 10 వ‌ర‌స్ట్ సినిమాలు అంటూ ఒక ఆర్టిక‌ల్ రాసింది. అందులో యానిమ‌ల్ సినిమా కూడా ఉంది. దాంతో ఆ ఆర్టిక‌ల్ రాసిన ప్రింట్ మీడియాను ట్యాగ్ చేస్తూ కుర్చీ ఎమోజీని పోస్ట్ చేసింది ది యానిమ‌ల్ టీం. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.