Samantha: ఫోన్ చూస్తూ ముసి ముసి న‌వ్వులు.. ఎవ‌ర‌క్క‌డ‌..?

Samantha: న‌టి స‌మంత ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట‌ర్ అవుతూ.. త‌న ఫోన్‌ను చూసి ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సామ్‌కి ఎవ‌రు మెసేజ్ చేసి ఉంటార‌బ్బా అనే చ‌ర్చ మొద‌లైంది. ఖుషి (kushi) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సామ్ ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకోనున్నారు. మ‌యోసిటిస్‌తో బాధ‌ప‌డుతున్న సామ్ ప్ర‌స్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. చెన్నై స్టోరీ (chennai story) అనే త‌మిళ సినిమాతో న‌టించాల్సి ఉంది కానీ ఈ సినిమాలో సామ్‌ని ప‌క్క‌న‌పెట్టి శృతి హాస‌న్‌ను తీసుకున్నారని టాక్ న‌డుస్తోంది.