Salaar OTT: ఈరోజు నుంచే ..!

Salaar OTT: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ సినిమాను థియేట‌ర్‌లో చూడ‌లేకపోయారా? ఏం ఫ‌ర్వాలేదు. ఇది OTTలో ఈరోజు నుంచే అందుబాటులోకి రానుంది. ఈరోజు అర్థ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కొన్ని రోజుల త‌ర్వాత హిందీ వెర్ష‌న్‌ను కూడా రిలీజ్ చేస్తారు.