Salaar: FDFS టైమింగ్స్ ఎప్ప‌టి నుంచో తెలుసా?

Salaar: స‌లార్ హ‌డావిడి మొద‌లైపోయింది. కేర‌ళ నుంచి ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతోంది చిత్ర‌బృందం. అయితే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టైమింగ్ మాత్రం అర్థ‌రాత్రి 12 నుంచి ఉంటుంద‌ని టీం ప్ర‌కటించింది. ప్ర‌భాస్, శృతి హాస‌న్, పృథ్వీరాజ్ సుకుమార్ కీ రోల్స్‌లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది.