Salaar: 2023 బిగ్గెస్ట్ ఓపెనర్.. జవాన్, యానిమల్‌ను దాటేసింది!
Salaar: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటించిన సలార్ సినిమా తొలిరోజే రికార్డులు బద్దలుకొట్టింది. 2023 బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు కలెక్షన్లలో యానిమల్, జవాన్ సినిమాలను దాటేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ.95 కోట్లు వసూలు చేసింది.