Mohan babu: మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ

robbery at mohan babu house

Mohan Babu: సినీ న‌టుడు మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ జ‌రిగింది. ఇంట్లో ప‌నిచేసే ప‌నిమనిషి నాయ‌క్‌ రూ. 10 లక్షలతో పారిపోయాడు. దాంతో నాయక్‌పై మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.