Ram Pothineni: విరాట్ కోహ్లీ క్యారెక్ట‌ర్ చేయాల‌ని ఉంది

త‌న‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) క్యారెక్ట‌ర్‌లో న‌టించాల‌ని ఉంద‌ని తెలిపారు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (ram pothineni). ఆయ‌న యాక్ట్ చేసిన‌ త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆస‌క్తిక‌ర అంశాల‌ను పంచుకున్నారు. ఎప్పుడైనా ఎవ‌రైనా విరాట్ కోహ్లీ బ‌యోపిక్ తీయాల‌ని అనుకుంటే.. త‌న‌ను తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తే బాగుంటుంద‌ని త‌న ఇష్టాన్ని బ‌య‌ట‌పెట్టాడు. బోయ‌పాటి శ్రీను డైరెక్ట్ చేసిన స్కంద ఈ నెల 28న రిలీజ్ అవుతోంది. (skanda)