Ram Gopal Varma: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌కండి

Ram Gopal Varma: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ లేచీ లేవ‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (Pawan Kalyan) ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌ద్దు.. ఎందుకంటే ప‌వ‌న్‌కు త‌న‌పైనే న‌మ్మ‌కం లేదు అంటూ ట్వీట్ చేసారు. రాజకీయ ప‌రంగా ప‌వ‌న్‌కు త‌న‌పై త‌న‌కే న‌మ్మకం లేదు అనే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.