Ram Charan: పాప పేరు అప్పుడే రివీల్ చేస్తాం
Hyderabad: రామ్ చరణ్ (ram charan) ఉపాసన (upasana) దంపతులకు మూడు రోజుల క్రితం పండంటి పాప (mega princess) పుట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉపాసన (upasana) అపోలో హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాసన, చరణ్ దంపతులు పాపతో కలిసి మీడియాతో ముచ్చటించారు. పాప, బాబు ఇలా ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలా అని ముందే అనుకున్నామని, పాపకు నామకరణం చేసే సమయంలో ఆ పేరును ప్రకటిస్తానని చరణ్ తెలిపారు