NBK 109: బంప‌ర్ ఆఫ‌ర్ ఎవ‌రికో..?

Hyderabad: నంద‌మూరి బాల‌కృష్ణ (nandamuri balakrishna) 109వ సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. వాల్తేరు వీర‌య్య సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాబీ (bobby)…NBK 109 సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. అయితే ఇందులో ఫీమేల్ లీడ్‌గా న‌టించే విష‌యంలో ఇద్ద‌రు హీరోయిన్ల పేరు వినిపిస్తోంది. ఒక‌రు ఫేడ్ అవుట్ అయిపోయిన ర‌కుల్ ప్రీత్ సింగ్ (rakul preet singh). మ‌రొక‌రు ఇండ‌స్ట్రీలో గెల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న సంయుక్త మేన‌న్ (samyukta menon). మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌ర్ని ఫైన‌లైజ్ చేస్తారో వేచి చూడాలి. ఇప్పుడు బాల‌య్య అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో నేల‌కొండ‌ భ‌గ‌వంత్ కేస‌రి (nelakonda bhagawanth kesari) సినిమాతో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ (kajal agarwal), శ్రీలీల (sreeleela) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.