Rajinikanth: వారి కాళ్లు మొక్క‌డం నాకు అల‌వాటు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (yogi adityanath) కాళ్లకు దండం పెట్టిన వివాదంపై స్పందించారు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth). త‌న‌కు యోగిల నుంచి స‌న్యాసుల నుంచి ఆశీర్వాదం తీసుకునే అల‌వాటు ఉంద‌ని.. వారి విష‌యంలో వ‌య‌సుని కూడా ప‌ట్టించుకోన‌ని తెలిపారు. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అంశం ఏమీ లేద‌ని అన్నారు.