TG Vishwa Prasad: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌తో పోయిన డ‌బ్బులు రాజా సాబ్‌తో వ‌చ్చేస్తాయ్‌

raja saab will cover all loses says tg vishwa prasad

TG Vishwa Prasad: హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా డిజాస్ట‌ర్ అని నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ ఒప్పుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ వ‌ల్ల వచ్చిన న‌ష్టాన్ని ప్ర‌భాస్ న‌టిస్తున్న రాజా సాబ్ సినిమా పూడ్చేస్తాయ‌ని అన్నారు. అంత‌కు ముందు తీసిన సినిమాల వ‌ల్ల వ‌చ్చిన న‌ష్టాల‌ను కూడా రాజా సాబే తీర్చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌భాస్ రెగ్యుల‌ర్ షూటింగ్‌లో పాల్గొంటున్నార‌ని.. చాలా మ‌టుకు స‌మ‌యం సీజేఐకే అవుతోంద‌ని హైప్ పెంచేసారు.