Pushpa 2: టీజ‌ర్ అప్డేట్ వ‌చ్చేసింది.. ఫ్యాన్స్‌కి పండ‌గే

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టిస్తున్న పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. బ‌న్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజ‌ర్ అప్డేట్ వ‌చ్చేసింది. ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్‌డే కావ‌డంతో అదే రోజున టీజ‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్ణ‌యించార‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన షూటంగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది.