Nandamuri Mokshagna: నంద‌మూరి వార‌సుడితో ప్ర‌శాంత్ వ‌ర్మ మైండ్ బ్లోయింగ్ సినిమా

prashant verma to direct Nandamuri Mokshagna

Nandamuri Mokshagna: న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకునేందుకు మోక్ష‌జ్ఞ అన్ని విధాలుగా త‌న‌ని తాను మార్చుకున్నాడు. ఈ నేప‌థ్యంలో తొలి సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు అవ‌కాశం ఇచ్చారు. మ‌హాభార‌తంలోని ఒక స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్‌పై ఫోక‌స్ చేస్తూ ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమాను తీయ‌నున్నారు. ఇందులో మోక్ష‌జ్ఞ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.