Prabhas: న‌ట‌న నేర్పిన గురువుకి ప్ర‌భాస్ గిఫ్ట్..!

Prabhas: త‌న‌కు న‌ట‌న నేర్పిన గురువు స‌త్యానంద్‌కి (satyanand) ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చారు ప్ర‌భాస్. వైజాగ్‌లోని స‌త్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్ర‌భాస్ యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవ‌ల స‌త్యానంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఆయ‌న కోసం బంగార‌పు వాచీ కొన్నార‌ట‌. అది ఆయ‌న‌కు గిఫ్ట్‌గా చిన్న ముల్లు ఉన్న వాచీ దొర‌క‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. ఈ వాచీని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఆయ‌న‌తో ప్ర‌భాస్ అన్నారు. ఒక‌వేళ వాచీ స్ట్రాప్ స‌రిపోక‌పోతే ఈజీగా మార్పించుకోవ‌చ్చ‌ని కూడా చెప్పార‌ట‌. ప్రభాస్‌కే కాదు మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు కూడా స‌త్యానంద్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించారు