Posani: అల్లు అర్జున్‌కి త్వ‌ర‌లో ఆస్కార్

అల్లు అర్జున్‌కి (allu arjun) త్వ‌ర‌లో ఆస్కార్ అవార్డు రాబోతోంద‌ని అంటున్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి (posani). 69వ నేష‌న‌ల్ ఫిలిం అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో బ‌న్నీకి పుష్ప సినిమాకు గానూ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీని గురించి పోసాని మాట్లాడుతూ..బ‌న్నీకి అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న‌కు జాతీయ అవార్డు ఒక్క‌టి స‌రిపోద‌ని త్వ‌ర‌లో ఆస్కార్ కూడా వ‌చ్చేస్తుంద‌ని వెల్ల‌డించారు.