Pooja Hegde ప్రియుడు ఇతనేనా?
Pooja Hegde: నటి పూజా హెగ్డే కొంతకాలంగా ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అతని గురించి ఎన్నడూ బయటపెట్టిన పూజ ఇప్పుడు మీడియాకు పరిచయం చేస్తున్నారు. నిన్న ముంబైలో పూజ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. వారు బయటికి వచ్చే సమయంలో పూజ పక్కనే రోహన్ మెహ్రా ఉన్నాడు. రోహన్ మెహ్రా పూజ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహన్‌ను తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసేసి త్వరలో పెళ్లి చేసుకోవాలని పూజ అనుకుంటున్నారట. ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడే రోహన్ మెహ్రా. చూడబోతే త్వరలో పూజ నుంచి గుడ్ న్యూస్ రాబోతున్నట్లే తెలుస్తోంది.
READ MORE AT https://telugu.newsx.com/