Brahmanandam రెండో కొడుకు పెళ్లిలో పవన్
బ్రహ్మానందం (brahmanandam) ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ (siddharth) వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (pawan kalyan) హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) కూడా వేడుకకు హాజరయ్యారు. బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు గౌతమ్ (gautam). పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాలో నటించాడు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. (brahmanandam second son marriage)