P Susheela: గాయని సుశీలకు అస్వస్థత
P Susheela: ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.