Ooru Peru Bhairavakona: సడెన్‌గా ఓటీటీలోకి..!

Ooru Peru Bhairavakona: సందీప్ కిష‌న్ (Sandeep Kishan) న‌టించిన ఊరు పేరు భైర‌వ‌కోన సినిమా స‌డెన్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. శివ‌రాత్రి సంద‌ర్భంగా దీనిని ఓటీటీలో రిలీజ్ చేసారు. వీఐ ఆనంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి 16న ఈ సినిమా థియేట‌ర్‌లో రిలీజ్ అయ్యింది. వ‌ర్ష బొల్ల‌మ్మ‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. ఇంత‌కీ ఈ సినిమా ఎక్క‌డ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా? అమెజాన్ ప్రైంలో.