OG Teaser: ఆ రేంజ్‌లో టీజ‌ర్ క‌ట్ ఉంటుందా?

Hyderabad: అంద‌రూ ఊహించిన‌ట్లే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం OG టీజ‌ర్‌ను  (og teaser) రిలీజ్ చేస్తున్నారు. అయితే టీజ‌ర్ ఎలా ఉండ‌బోతోంది అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో మొద‌లైపోయింది. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేసిన సాహో (saaho) సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయినా టీజర్ క‌ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు ogకి కూడా అలాంటి టీజ‌ర్ క‌ట్ ప‌డితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

og teaser on september 2
og teaser on september 2