Nani: విజయ్, రష్మిక.. క్షమించండి
Nani: విజయ్ దేవరకొండ (vijay devarakonda), రష్మిక మందనలకు (rashmika mandanna) క్షమాపణలు చెప్పారు నాని. ఆయన నటించిన హాయ్ నాన్నా (hi nanna) ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో రష్మిక, విజయ్‌లు మాల్దీవ్స్‌లో దిగిన పర్సనల్ ఫోటోలు లీక్ అయ్యాయి. దాంతో నాని కూడా షాకయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆ ఫోటోలు ఈవెంట్‌లో ఎందుకు లీక్ చేసారో అర్థం కావడంలేదని.. అందరి తరఫు తాను వారికి క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.