Naga Chaitanya: విడాకుల కాన్సెప్ట్‌తో..!

Hyderabad: క‌స్ట‌డీతో (custody) ఆడియ‌న్స్‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేపోయారు అక్కినేని నాగ‌చైత‌న్య‌ (naga chaitanya). అందుకే ఈసారి ఆచి తూచి స్క్రిప్ట్‌ల‌ను ఓకే చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా చైతూ ద‌గ్గ‌రికి ఓ మంచి క‌థ వ‌చ్చింద‌ట‌. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (samajavaragamana) డైరెక్ట‌ర్ రామ్ అబ్బ‌రాజు (ram abbaraju) చై కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేసార‌ట‌. విడాకుల కాన్సెప్ట్‌తో (divorce concept) ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ స్టోరీని చైతూ (naga chaitanya) విన్నాక కొన్న క‌రెక్ష‌న్స్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఆ కరెక్ష‌న్స్ రామ్ అబ్బ‌రాజుకి ఓకే అయితే సినిమా ప‌ట్టాలెక్కేస్తుందని టాలీవుడ్ టాక్.