న‌మ‌స్తే తండేల్ రాజు..!

Thandel: నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తండేల్ సినిమాలోని ఆయ‌న లుక్ వైర‌ల్ అవుతోంది. ఇందులో చై తండేల్ రాజా అనే మ‌త్స్య‌కారుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ల‌వ్ స్టోరీ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో సినిమా ఇది. చూడ‌బోతే ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేలానే ఉంది.