Manam Re Release: చై సామ్ ఫ‌స్ట్ నైట్ సీన్.. నాగ చైత‌న్య ఏం చేసాడో తెలుసా?

naga chaitanya asked fans to calm down during intimate scene from manam

Manam Re Release: అక్కినేని కుటుంబం, స‌మంత‌, శ్రియ న‌టించిన మ‌నం సినిమా రిలీజ్ అయ్యి ప‌దేళ్లు అయిన సంద‌ర్భంగా ఈ సినిమాను మొన్న రీ రిలీజ్ చేసారు. ఈ రీ రిలీజ్‌కు నాగ చైత‌న్య కూడా వెళ్లారు. అయితే ఈ సినిమాలో నాగ చైత‌న్య‌, స‌మంత ఫ‌స్ట్ నైట్ సీన్ రాగానే ఫ్యాన్స్ పేప‌ర్లు విసురుతూ గ‌ట్టిగా కేక‌లు వేసారు. అది చూసిన నాగ చైత‌న్య‌.. సైలెంట్‌గా కూర్చోండి అని వారికి చెప్పార‌ట‌.  అంతేకాదు.. ఆ సీన్ వ‌చ్చిన‌ప్పుడు నాగ చైత‌న్య బుగ్గ‌లు ఎరుపెక్కాయ‌ని అక్క‌డే ఉన్న ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.