Naga Chaitanya: శోభితతో ఘనంగా చై నిశ్చితార్థం
Naga Chaitanya: ఎట్టకేలకు నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నమాట నిజమే. ఈరోజు వీరిద్దరి నిశ్చితార్థం నాగచైతన్య నివాసంలో ఘనంగా జరిగింది. ఫోటోలను నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా రిలీజ్ చేసారు.