Nag Ashwin: జ‌గ‌న్ గెల‌వ‌లేదు కాబ‌ట్టే ఇంత సాధించాం

Nag Ashwin says jagan did not win and they are happy

Nag Ashwin: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలిచి ఉండ‌క‌పోయి ఉంటే క‌ల్కి 2898 ఏడి సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గెల‌వ‌లేదు కాబ‌ట్టే త‌న సినిమా ఇంత స్థాయిలో వ‌సూళ్లు సాధించింద‌ని.. ఆయ‌న గెలిచి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని అలా జ‌ర‌గ‌నందుకు హ్యాపీగా ఉంద‌ని అన్నారు. అశ్వినీ ద‌త్ కుమార్తె ప్రియాంక ద‌త్‌ను వివాహం చేసుకోక‌పోయి ఉంటే కూడా ఇంత బ‌డ్జెట్‌లో సినిమాను తీసే అవ‌కాశం త‌న‌కు వ‌చ్చేది కాద‌ని.. త‌న మామ‌గారికి రుణ‌ప‌డి ఉన్నాన‌ని అన్నారు.