Nag Ashwin: సారీ.. కృష్ణుడి పాత్ర‌ను చూపించేది లేదు

Nag Ashwin says he has no plans to reveal krishna face

Nag Ashwin: ప్ర‌భాస్ న‌టించిన కల్కి 2898 ఏడి సినిమాలో కృష్ణుడి పాత్ర రూపురేఖ‌ల‌ను మాత్రం చూపించ‌బోం అని అన్నారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. క‌ల్కికి సంబంధించి ఎన్నీ సీక్వెల్స్ తీసినా కృష్ణుడి పాత్ర‌ను మాత్రం చూపించేది లేద‌ని ఆయ‌న క‌చ్చితంగా చెప్పేసారు. త‌మిళ న‌టుడైన కృష్ణ‌కుమార్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ అనే వ్య‌క్తి క‌ల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర‌లో న‌టించారు. అయితే ముందు అంతా అత‌ను నాని అయివుంటాడ‌ని పొర‌బ‌డ్డారు.