ANR Lives On: జ‌య‌సుధ ఫోన్ లాక్కున్న మోహ‌న్‌బాబు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు (anr lives on) శ‌త‌జ‌యంతి వేడుక‌ల స‌మ‌యంలో మోహ‌న్ బాబు.. (mohan babu) న‌టి జ‌య‌సుధ (jaya sudha) ఫోన్ లాక్కోవ‌డం వైర‌ల్‌గా మారింది. జ‌య‌సుధ ఊరికే ఫోన్ చూస్తున్నార‌ని ఒక్క‌సారిగా ఆయ‌న ఫోన్ లాగేసుకున్నారు. ఇక జ‌య‌సుధ కూడా ఏమీ అన‌లేక మౌనంగా ఉండిపోయారు.