మందు పార్టీలో దొరికిన బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్‌

Mehboob sheik caught in a booze party

Mehboob sheik: బిగ్‌బాస్ ఫేమ్ మెహ‌బూబ్ షేక్ మందు పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. ఘట్కేసర్ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మందుపార్టీపై పోలీసులు రైడ్లు నిర్వ‌హించారు. మహబూబ్ షేక్, పార్టీ ఆర్గనైజర్‌పై కేసులు నమోదు చేసారు. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.