Meera: పోలీసులకు దొరికిన సూసైడ్ లెటర్
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (vijay antony) కూతురు మీరా (meera) ఆంటోనీ సూసైడ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంటర్ చదువుతున్న మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని చెప్తున్నారు కానీ అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చిందన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఆ లెటర్‌లో “” నేను నా టీచర్స్, ఫ్రెండ్స్‌ని చాలా మిస్సవుతాను. లవ్యూ ఆల్.. మిస్ యూ ఆల్. నేను లేకపోతే నా కుటుంబం తట్టుకోలేదు “” అని రాసుంది. ఈ లెటర్‌ను విజయ్ ఆంటోనీ పోలీసులకు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరారు.