Mannara Chopra: డైరెక్టర్ ముద్దు.. హీరోయిన్ రియాక్షన్ ఇదే
దర్శకుడు ఏఎస్ రవికుమార్..(as ravikumar) హీరోయిన్ మన్నారా చోప్రాను (mannara chopra) అందరి ముందు ముద్దు పెట్టుకున్న ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మన్నారా స్పందిస్తూ.. ఆయన దురద్దేశంతో అలా చేయలేదని అన్నారు. తన సినిమా ప్రమోషన్ ఇలా వివాదాస్పదం అవుతుందని అనుకోలేదని ఇక దీని గురించి మీడియా వారు మాట్లాడుకోవడం మానేస్తే బాగుంటుందని అన్నారు. డైరెక్టర్‌కు తన పనితనం నచ్చింది కాబట్టే అలా చేసారని కొందరు ఆనందాన్ని తట్టుకోలేక తెలీకుండా అలా ప్రవర్తిస్తుంటారని అన్నారు. (as ravikumar kisses mannara chopra)