Manchu Manoj: ఓట‌మి దిశ‌గా YSRCP.. మంచు మ‌నోజ్ ట్వీట్

manchu manoj tweet on ap election results

Manchu Manoj: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఓడిపోబోతోంది. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు మంచు మ‌నోజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. అస‌లేం జ‌రుగుతోంది అబ్బాయిలూ… నాకు ఇప్పుడే తెలియాలి అని వెట‌కారంగా ట్వీట్ చేసారు. ఆయ‌న భార్య మౌనిక సోద‌రి భూమా అఖిల ప్రియ తెలుగు దేశం పార్టీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. మంచు ఫ్యామిలీ మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్‌కే స‌పోర్ట్ చేస్తుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. కానీ మంచు మ‌నోజ్ మాత్రం తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఉన్నారు.