Mahesh Babu: ర‌మ్మీ ఆట‌లో పెద్దోడు, చిన్నోడు.. ఫోటోలు వైరల్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu), వెంక‌టేష్ (venkatesh) క‌లిసి ర‌మ్మీ ఆడుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల వెంక‌టేష్ కూతురు హ‌య‌వాహిని నిశ్చితార్థం జ‌రిగింది. ఆ స‌మ‌యంలోనే స‌ర‌దాగా పెద్దోడు, చిన్నోడు పేకాట ఆడిన‌ట్లు తెలుస్తోంది.