Lobo: మంచి అమ్మకు పుడితే అలా కామెంట్స్ చేయరు
Hyderabad: చిరంజీవి (chiranjeevi) నటించిన భోళా శంకర్ (bhola shankar) సినిమాపై బ్యాడ్ కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు కమెడియన్ లోబో (lobo). ఆయన సినిమా చూసాక థియేటర్ బయట మీడియాతో మాట్లాడారు. ఒక సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందో ఎవ్వరికీ తెలీదని, ఏం తెలీకుండా ఆ ఏదో తీసారులే అనేస్తారని అన్నారు, ఒక మంచి అమ్మకు పుట్టినవారైతే ఇలా బ్యాడ్ కామెంట్స్ చేయరని చెప్పారు. తనపై కూడా చాలా మంది దరిద్రమైన కామెంట్లు పెడుతున్నారని, అది చాలా తప్పని చెప్పారు.